11 February 2011

నేత్ర కాలం

చెదిరిన కన్నీళ్ళని
నిదురపుచ్చకు
/
చంద్రుడు లేక రాత్రీ
విన్యాసాలు లేక
కారాగారాలూ లేవు
/
మూత్రిస్తున్న ప్రేమలకి
సూర్యుడి ప్రేమ తెలీదు
/
తండ్రి శబ్దం
కూతురి నిశ్శబ్దం
మౌనానికి
మౌనం అర్థం కాదు
/
కన్నీటి కడగంటి చూపు
నీతో
పరిశుబ్రమయ్యాయి
/
ప్రతి ప్రమిదే
నీ శ్వాస దృష్టే
/
విలువ, వలువ
రెండూ
రెండుగా లేవు

మనస్సుకీ
దేహానికీ
*
((Wreading of M.S naidu's "kaalapu nethramekkada". (Naiduki kruthagnalathatho)

**the word wreading is the result of two different words: writing and reading, and it represents a response to the increasingly active role of the reader in modern literature. is is also used to suggest to describe 'reader cum writer" concept introduced by Bolter. the term was later used in the context of hypertext theory and digital literature.))

will be posting more on this: later.

1 comment:

  1. శ్రీకాంత్ గారూ,
    మీరు పోస్ట్ చేస్తున్నవి పాత కవితలా?
    ఎప్పటికపుడు రాస్తున్నారా?
    రోజంతా కవిత్వాన్ని చుట్టుకుని హాయిగా
    ఉండగలుగుతున్నారా? గ్రేట్....

    ReplyDelete