"గుండె తరుక్కుపోయింది. ఏం చేయాలో
తెలియలేదు: Sorry
if I hurt you. But you see, I didn't
want to..." అని
అతనా వాక్యం ఇంకా పూర్తి చేయనేలేదు -
కానీ ఎందుకో మరి
ఆమెనే, తన అరచేతిని ఆతని
పెదాలపై ఉంచి,
గాట్టిగా కావలించుకుని, హోరున ఓ వానై
కురిసింది: రాత్రిలో
రాత్రిధారతో, ఆ ధారలో, అంతెత్తు
రాలి మునిగి,
కనులు చేసే చినుకు శబ్ధాలతో, ఎందుకో!
తెలియలేదు: Sorry
if I hurt you. But you see, I didn't
want to..." అని
అతనా వాక్యం ఇంకా పూర్తి చేయనేలేదు -
కానీ ఎందుకో మరి
ఆమెనే, తన అరచేతిని ఆతని
పెదాలపై ఉంచి,
గాట్టిగా కావలించుకుని, హోరున ఓ వానై
కురిసింది: రాత్రిలో
రాత్రిధారతో, ఆ ధారలో, అంతెత్తు
రాలి మునిగి,
కనులు చేసే చినుకు శబ్ధాలతో, ఎందుకో!
No comments:
Post a Comment