చెక్కబల్ల. చీకట్లో, చిటికెడంత కాంతి
చిగురాకులా వొణుకుతో,
ఛాతిపై నువ్వు తలను వాల్చినట్టు,
హృదయం అంతా ఒక
వార్మ్నెస్: గొంతులో అదే పరిమళం
హ్మ్: ఎదురుగా Black &White.
ఇంకా నాతో, కొంచెం కొంచెంగా నీ
జ్ఞాపకం: ఎలా అంటే,
వెళ్తూ వెళ్తూ, ఎందుకో ఆగి, వెనుదిరిగి
తల తిప్పి నువ్వు నవ్వుతో
చిన్నగా చేయి ఊపినట్టు! మరి, O
తేనెకళ్ళ మేజిక్ పిల్లా,
***
ఇక ఈ రాత్రికి కొదవేమున్నది నాకు?
చిగురాకులా వొణుకుతో,
ఛాతిపై నువ్వు తలను వాల్చినట్టు,
హృదయం అంతా ఒక
వార్మ్నెస్: గొంతులో అదే పరిమళం
హ్మ్: ఎదురుగా Black &White.
ఇంకా నాతో, కొంచెం కొంచెంగా నీ
జ్ఞాపకం: ఎలా అంటే,
వెళ్తూ వెళ్తూ, ఎందుకో ఆగి, వెనుదిరిగి
తల తిప్పి నువ్వు నవ్వుతో
చిన్నగా చేయి ఊపినట్టు! మరి, O
తేనెకళ్ళ మేజిక్ పిల్లా,
***
ఇక ఈ రాత్రికి కొదవేమున్నది నాకు?
No comments:
Post a Comment