గదులు అన్నిటినీ శ్రద్ధగా ఊడ్చి
దుమ్ముని అంతా
ఒక పాత వార్తాపత్రికలోకి ఎత్తి
ఆరుబయట ఉన్న ఓ బుట్టలోకి
దులిపి, ఇక ఏదో
ఆలోచిస్తో లోపలికొస్తో ఆవిడ!
***
ఇప్పటికి ఇట్లా నిన్ను విదిలించి
శుభ్రపరచడం
ఎన్నోసారో, మరి నీకు (నీకే)
అస్సలు జ్ఞాపకమే లేదు!
దుమ్ముని అంతా
ఒక పాత వార్తాపత్రికలోకి ఎత్తి
ఆరుబయట ఉన్న ఓ బుట్టలోకి
దులిపి, ఇక ఏదో
ఆలోచిస్తో లోపలికొస్తో ఆవిడ!
***
ఇప్పటికి ఇట్లా నిన్ను విదిలించి
శుభ్రపరచడం
ఎన్నోసారో, మరి నీకు (నీకే)
అస్సలు జ్ఞాపకమే లేదు!
No comments:
Post a Comment