చెరిపిన గీతలా, చీకటిలో
చిన్నగా పొగ
లోపల, దేనికో తగిలి
ప్రాణం చీలిపోయినట్టుగా
బొట్టుబొట్టుగా
నొప్పి. ఆధాటున మరి
ఎంతో ఖాళీ: ( లోపలే )
***
రాత్రి అయ్యింది: అయినా
రాలేదు ఎవరూ!
రాలి కాలిపోయి, ఓ పొగై
చీకట్లో కరిగిపోతో అతనే!
చిన్నగా పొగ
లోపల, దేనికో తగిలి
ప్రాణం చీలిపోయినట్టుగా
బొట్టుబొట్టుగా
నొప్పి. ఆధాటున మరి
ఎంతో ఖాళీ: ( లోపలే )
***
రాత్రి అయ్యింది: అయినా
రాలేదు ఎవరూ!
రాలి కాలిపోయి, ఓ పొగై
చీకట్లో కరిగిపోతో అతనే!
No comments:
Post a Comment