శిల్ప నయనాలతో
కటిన వదనంతో, పాషాణ హృదయంతో నువ్వు
అలా ఎదురొస్తే
ఇంటికి వచ్చిన అతిధి తిరిగి ఆ చీకటి వనాలలోకి
శరీరాన్ని బిక్షపాత్రగా మార్చుకుని
ఎక్కడికని వెళ్ళగలడు?
కటిన వదనంతో, పాషాణ హృదయంతో నువ్వు
అలా ఎదురొస్తే
ఇంటికి వచ్చిన అతిధి తిరిగి ఆ చీకటి వనాలలోకి
శరీరాన్ని బిక్షపాత్రగా మార్చుకుని
ఎక్కడికని వెళ్ళగలడు?
No comments:
Post a Comment