తెల్లని నిశ్శబ్ధపు నీరు, నల్లటి రాత్రంతా
గోరువెచ్చని మంచు తుంపరై కురుస్తూనే ఉంది -
నా నిదురలోంచి నువ్వెప్పుడు
మెత్తగా విచ్చుకుంటున్న పూవువై చిరునవ్వావు?
నా కలలోంచి నువ్వెప్పుడు
సూర్యుడు అల్లిన నీడల గూటివైపు ఎగిరిపోయావు?
గోరువెచ్చని మంచు తుంపరై కురుస్తూనే ఉంది -
నా నిదురలోంచి నువ్వెప్పుడు
మెత్తగా విచ్చుకుంటున్న పూవువై చిరునవ్వావు?
నా కలలోంచి నువ్వెప్పుడు
సూర్యుడు అల్లిన నీడల గూటివైపు ఎగిరిపోయావు?
No comments:
Post a Comment