"ధన్యవాదాలు,మీకందరికీ,మీరు ఇచ్చిన గాయాలకు.
తప్పక గుర్తుకు ఉంచుకుంటాను
ఇందుకు ప్రతిగా,మిమ్ములను-"
అంతిమంగా ఈ మాటలు అని, అతను వెళ్ళిపోయాడు.
- తను ఏమీ మాట్లాడలేదు.
ఇక ఆ రాత్రి, ఒక తపనతో
బాల్కనీలో మిగిలిన ఒకే ఒక్క మొక్కకి
వేలాడబడింది - ఎల్లా అంటే
కనులు తెరవని ఒక శిశువు
తన తల్లి వక్షోజాన్ని తడుముకుంటూ వెదుక్కుని
తన లేత పిడికిళ్లతో గట్టిగా
కరచి పట్టుకున్నట్టుగా -
తప్పక గుర్తుకు ఉంచుకుంటాను
ఇందుకు ప్రతిగా,మిమ్ములను-"
అంతిమంగా ఈ మాటలు అని, అతను వెళ్ళిపోయాడు.
- తను ఏమీ మాట్లాడలేదు.
ఇక ఆ రాత్రి, ఒక తపనతో
బాల్కనీలో మిగిలిన ఒకే ఒక్క మొక్కకి
వేలాడబడింది - ఎల్లా అంటే
కనులు తెరవని ఒక శిశువు
తన తల్లి వక్షోజాన్ని తడుముకుంటూ వెదుక్కుని
తన లేత పిడికిళ్లతో గట్టిగా
కరచి పట్టుకున్నట్టుగా -
No comments:
Post a Comment