పచ్చిక గడ్డిపై గుంపుగా వాలతాయి సీతాకోకచిలుకలు
చేతిలో ఒక మధుపాత్రతో, హృదయంలో
ఒక జలదరింపుతో చూస్తాను వాటిని-
ఎండలో తుళ్ళే నీటి తుంపరలో మెరిసే
సీతాకోకచిలుకలనీ, పిల్లలనీ, తూనీగలనీ స్త్రీలనీ మట్టినీ
ఈ నీడల పందిరిలో కూర్చుని
ఒక సంరంభంలోకి మేలుకొని.
ఎలా అడగటం వాటినీ, ఈ మధువునీ
నే రాసే వాటిని అలా
మార్చడం ఎలాగనీ?
చేతిలో ఒక మధుపాత్రతో, హృదయంలో
ఒక జలదరింపుతో చూస్తాను వాటిని-
ఎండలో తుళ్ళే నీటి తుంపరలో మెరిసే
సీతాకోకచిలుకలనీ, పిల్లలనీ, తూనీగలనీ స్త్రీలనీ మట్టినీ
ఈ నీడల పందిరిలో కూర్చుని
ఒక సంరంభంలోకి మేలుకొని.
ఎలా అడగటం వాటినీ, ఈ మధువునీ
నే రాసే వాటిని అలా
మార్చడం ఎలాగనీ?
good one sir.
ReplyDelete