లిఖిత
19 April 2013
A Note/ఆ రాత్రి
"ఎలా చచ్చిపోదామని అని అనుకుంటున్నావు నువ్వు?" అని అడిగింది తను-
hmm....ఆ భగవంతుని
భావప్రాప్తిలో-" అనే
అదే చెప్పాను నేను.
ఇక ఆ రాత్రంతా, రాత్రి చిక్కగా చెమటలు చిందించింది: అచ్చు మా శరీరాల వలే-
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment