"పుస్తకం ఆవిష్కరణకి వస్తున్నావా?" / "లేదు. రావడం లేదు" / "అదేంటి? మరి దానికి ముందు మాట నాన్నగారు రాసారు తెల్సా?" / "శివారెడ్డి చాలా వాటికి ముందుమాటలు వ్రాసారు; ఆసక్తి లేదు అయినా నాకు" / "ఇక్కడి తెలుగు కవిత్వానికి దిశా నిర్దేశం చేసే కవిత్వమని అందరూ అంటున్నారు కదా" / అవునా?! ఆ అందరిలో నేను లేను. దిశమొలలతో ఉన్నవాళ్ళకు మరి అది కావొచ్చును; / " అంటే, నువ్వు ... / నేను నాతో, నాలో
మునిగి ఉన్నాను; సంతోషంగా ఉన్నాను. I neither interested in literary politics nor in forewords! Or all those four words! You see ... I am content with myself, writing myself with no self at all. All. Anything else, baby? / "బావుంది; నీతో ఇట్లా మాట్లాడటం చాలా బావుంది. ఉంటాను ఇక మరి!" / ( Of course
ఎక్కడ ఉంటావు నువ్వు? అసలు నువ్వు ఉన్నవా? నువ్వు ఉన్నావని నీకు తెలుసా అని నేను అతనిని అడగలేదు ) / ...

PS:
గాడ్! Can someone tell this asshole that there isn't any Srikanth here anymore! ఆmen!
No comments:
Post a Comment