14 December 2016

to be

పూలు జలదరించినట్టు
వెలుతురు
చుట్టూ రెండు చేతులు
సువాసనై ...
***
ఓహ్ -
బ్రతికే ఉన్నాను నేను!

1 comment:

  1. బ్రతికే ఉన్నాను నేను!,��

    ReplyDelete