09 December 2016

అంతిమ ప్రశ్న

నేల అంతా కాంతి. ఆకులు
కదులాడే నీడలు. రాత్రి
కురిసిన మంచు. పూవులూ -
చివరిగా అంది తను:

"పూరేకులు రాలే శబ్ధాన్ని
ఏనాడైనా నాలో
వినగలిగావా నువ్వు ?"

1 comment:

  1. "పూరేకులు రాలే నిశ్శబ్ధాన్ని
    ఏనాడైనా నాలో
    వినగలిగావా నువ్వు ?" అద్భుతం

    ReplyDelete