పొరలుగా చీకటి: రాత్రి -
త్రవ్వుతున్న శబ్ధం
ఎవరో వెళ్లిపోయినట్టు -
లోతుగా దిగబడి
క్షణకాలమాగిన పలుగు
ప్రేమా దయా నీవు -
***
ఇక, రాత్రంతా బయట
వెన్నెల్లో రాలిన
పూలు, గాలికి మోకరిల్లే
ఆశ్రు దృశ్యం!
త్రవ్వుతున్న శబ్ధం
ఎవరో వెళ్లిపోయినట్టు -
లోతుగా దిగబడి
క్షణకాలమాగిన పలుగు
ప్రేమా దయా నీవు -
***
ఇక, రాత్రంతా బయట
వెన్నెల్లో రాలిన
పూలు, గాలికి మోకరిల్లే
ఆశ్రు దృశ్యం!
No comments:
Post a Comment