"there is no love.
It's fake. It's a fraud. It's just a fucking lie."
She said.
ఆ చీకట్లో
తన గొంతు
జీవితంలో
ఖాళీ అరచేతులూ, కళ్ళూ మాత్రమే మిగిలిన వాళ్ళు, ఇక
చేయగలిగిందల్లా
ప్రార్ధించడం మాత్రమే
అనీ, ఇరు శరీరాల శిధిల శరణాలయాలలో ఒకరి ఎదురుగా
It's fake. It's a fraud. It's just a fucking lie."
She said.
ఆ చీకట్లో
నేను నా దుస్తుల కోసం, నా చర్మం కోసమూ వెతుక్కుంటూ
ఉంటే
ఉంటే
తన గొంతు
కాళ్ళు కట్టేసిన ఒక పావురం ఎగురలేక విలవిలలాడుతూ
రెక్కలు
కొట్టుకుంటున్నట్టుగా
ఆ రాత్రిలో నన్ను కోసుకుంటూ దాటుకుని వెళ్ళిపోయింది.
నాకు తెలుసు:
రెక్కలు
కొట్టుకుంటున్నట్టుగా
ఆ రాత్రిలో నన్ను కోసుకుంటూ దాటుకుని వెళ్ళిపోయింది.
నాకు తెలుసు:
జీవితంలో
ఖాళీ అరచేతులూ, కళ్ళూ మాత్రమే మిగిలిన వాళ్ళు, ఇక
చేయగలిగిందల్లా
ప్రార్ధించడం మాత్రమే
అనీ, ఇరు శరీరాల శిధిల శరణాలయాలలో ఒకరి ఎదురుగా
మరొకరు
మోకరిల్లి
వేడుకోవడమేననీ: ఒకరి బాహువుల వలయంలో మరొకరు
ఉరి వేసుకోవడమేననీ -
ఆ విషయం తనకీ
తెలుసు. నాకూ తెలుసు. బహుశా నీకూ తెలుసుండవచ్చు -
అందుకని
నేను ఏమీ మాట్లాడలేదు.
తన ముందు విప్పేసిన లోక చర్మాన్ని తిరిగి తొడుక్కుని
ఇంటికి
వెడుతూ తన గదిలోని
కిటికీ తెరిస్తే, ఎదురుగా చీకట్లో ఆకులకి ఊగిసలాడే వాన
చినుకులు -
కొన్ని అంతే: రాత్రిలో
ఆకులని అంటి పెట్టుకుని అట్లా ఊగుతూ ఉంటాయి
తమని తాము
నిభాయించుకుంటూ
ఇతరుల ముందు ఎప్పటికీ రాలిపడకుండా, చిన్నగానైనా

good...
ReplyDeleteas always...