ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా;
సవ్వడి చేయని గాలి -
ఆవరణలో తాకీ తాకని నీడలు
సవ్వడి చేయని గాలి -
ఆవరణలో తాకీ తాకని నీడలు
త్రవ్విన
మట్టికి పైగా చల్లిన నీళ్ళల్లో
తడిచిన రాళ్ళు; మెత్తగా
అమ్మ కళ్ళలాగా మెరుస్తో స్రవిస్తో
తడిచిన రాళ్ళు; మెత్తగా
అమ్మ కళ్ళలాగా మెరుస్తో స్రవిస్తో
నేలపై ఎప్పుడో రాలిపడినో పసుపు
ఆకు; గవ్వలాగా, మరి
ఒక శరీరంలాగా, ముడుతలతో ...
***
ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా;
అక్కడే ఒక పిట్ట,
ఆకు; గవ్వలాగా, మరి
ఒక శరీరంలాగా, ముడుతలతో ...
***
ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా;
అక్కడే ఒక పిట్ట,
అటూ ఇటూ ఎంతో తచ్చాట్లాడి
చివ్వున ఎటో అట్లా ఎగిరేపోయినట్టు
అమ్మకి తప్ప ఇంకెవరికీ
మరి, ఎందుకో తెలియనే లేదు!
అమ్మకి తప్ప ఇంకెవరికీ
మరి, ఎందుకో తెలియనే లేదు!
No comments:
Post a Comment