నారింజ పండుని ఒలిచిన నోటితో ముద్దు పెట్టుకున్నావు నువ్వు-
ఇక ఆత్మను ఎక్కడో కోల్పోయి, ఊగే గడ్డిపరకనై, ఈ నిశీధి గాలుల్లో
వెదికీ
వెదికీ
వెదికీ
నా చుట్టూ నేనే తిరుగుతున్నాను అప్పటి నుంచీ. తెలియదా నీకు
How
God came all over the universe
with
Your moist lips, and a barrel of Bacardi rum
in
his
మౌత్?
No comments:
Post a Comment